Tuesday, February 22, 2011

శ్రీశయన కుల సంఘము , Srisayana Caste Association


కులము అనేది వృత్తి రీత్యా ఒకే రకానికి చెందిన జాతి /సమూహము . ప్రాచీన కాలము లో మానవ నాగరికత అంతగా అభివృద్ధి చెందని కారణము గా ఒక్కొక్క విధమైన పనికి ఒక రకానికి చెందిన తెగ అలవాటై అదే బ్రతుకు తెరువుగా కాలము గడిపేవారు . శ్రీశయన / చెగిడి అనే జాతి ... గీత కార్మికులుగా తాటి , ఈత చెట్ల పై కళ్ళు తీసుకుని అమ్మి బ్రతికేవారు . నేడు చాలా తక్కువమంది ఈ పనిలో మిగిలి ఉన్నారు . అధిక శాతము ఉద్యోగ , వ్యాపార సంభందిత జీవనతో గౌరవము గానే బ్రతుకుతున్నారు .

2011 -2012 సంవత్సరానికి
  • కేంద్ర అధ్యచుడు గా : డి.వి.యస్.ప్రకాశరావు ,
  • జిల్లా అధ్యక్షుడు గా : దండి పంకజాక్షుణదేవ్ ,

  • =====================================
Visit my website -> Dr.seshagirirao

No comments:

Post a Comment