Monday, November 17, 2014

District Padmasali welfare association,జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం

శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం 2014. జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం(16-11-2014) జరిగింది.
 • అధ్యక్షులు :  పసగాడ రామకృష్ణ,
 • ఉపాధ్యక్షులు : పంపాన గురునాధరావు , ఎం.కన్నారావు , ఎం.సూర్యనారాయణ, 
 • కార్యదర్శి : వై శ్రీనివాసులు ,

 • ========================

Sunday, June 9, 2013

Srikakulam BSNL officers association,శ్రీకాకుళం బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారుల సంఘం

 •  


 •  

నూతన కార్యవర్గాన్ని 08 జూన్‌ 2013 ఎన్నుకున్నారు.

 • అధ్యక్షుడిగా-- పి.ఆనందమోహన్‌,
 •  కార్యదర్శిగా-- పి.రాజశేఖర్‌,
 • కోశాధికారిగా-- వై.లింగయ్య, ఎన్నికయ్యారు.

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ పరిరక్షణకు మరింత శ్రమించాల్సిన అవసరముందని ఆ సంస్థ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.విశ్వనాథ్‌ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 25వ వార్షిక మహాసభలు జరిగాయి. ఈ సభలో పాల్గొన్న విశ్వనాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ప్రైవేటు ఆపరేటర్లకు అనుకూలంగా ఉంటున్నాయన్నారు. మహానగర్‌ టెలికం నిగమ్‌ లిమిటెడ్‌ను పునః వ్యవస్థీకరించాలని కోరారు. ఉద్యోగుల ప్రయోజనం కంటే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించడమే మన తక్షణ కర్తవ్యమని చెప్పారు. జనరల్‌ మేనేజర్‌ హెచ్‌.సి.మహంతి మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉండే ప్రతి ఉద్యోగి ఎంతో కష్టపడి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.


 సహాయ రాష్ట్ర కార్యదర్శి పాణిగ్రహి వెంకటరావు, జిల్లా కార్యదర్శి పి.మధు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కార్యదర్శులు, సీడీడబ్ల్యుసీ, సీయూసీ సభ్యులు, డీజీఎం ఎ.వి.యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 • =====================
Visit my website -> Dr.seshagirirao

Friday, April 26, 2013

CINTAA Srikakulam commette, సింటా శ్రీకాకుళం కార్యవర్గము

 •  
 •  

 స్కాటా కార్యవర్గము 2013.

సినిమా,టి.వి.ఆర్టిస్ట్ అసోషియేషన్‌ -- స్కాటా ను ప్రతి సంవత్సరము శ్రీ రఘుపతి వెంకయ్య కళాసంక్షేమ సంఘం ఎన్నిక ప్రక్రియను జరుపుతూ వస్తుంది. 2013 సంవత్సరానికి గాను ...

 • చైర్ మన్‌ : లకినేని వేణు , 
 • డిప్యూటీ చైర్మన్‌ : ఈగల వెంకటప్పారావు .
డైరెక్టర్లు : 
 • పి.డి . ప్రసాద్ , 
 • చింతాడ రాం ప్రసాద్ మాస్టార్ , 
 • బి.జానీ , 
 • ఆర్ .రామకృష్ణ , 
 •  ఎన్‌ . గోవించరావు , 
 • కె. రాజేశ్వరి , 
 • ఎల్ . విద్యశ్రీ , 

ఏకగ్రీవము గా ఎన్నుకున్నారు .

 • ================
Visit my website -> Dr.seshagirirao

Thursday, February 28, 2013

Srikakulam dist.Reddika welfare association,శ్రీకాకుళం రెడ్డిక సంక్షేమ సంఘం
for year : 2012-2013

 • president :
 • vice president :
 • Treasurer :
 • Secretary : రాజారెడ్డి
 • Joint Secretary:
 • Members :
1.
2.
3.

జిల్లా రెడ్డిక సంక్షేమ సంఘానికి అవసరమైన సామాజికభవనం నిర్మాణం నిమిత్తం నిధుల మంజూరుకు ప్రయత్నిస్తానని కేంద్ర ఐటీ,కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి హామీనిచ్చారు. ఈ మేరకు రెడ్డిక సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రాజారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారంమంత్రిని న్యూఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ మేరకు ఆమెఇవ్వడంపై సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.


 • ===================
Visit my website -> Dr.seshagirirao

Srikakulam dist Cloth and Readymade marchants Association,శ్రీకాకుళం జిల్లా క్లాత్‌ అండ్‌ రెడీమేడ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌
సంవత్సరము : 2012 - 2013

 • జిల్లా అధ్యక్షుడు : పి.శ్రీనివాసరావు
 • ======================
Visit my website -> Dr.seshagirirao

Friday, February 8, 2013

Sklm.dist.Govt.Vehicle drivers association,శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం

  •  
  •  
  •  జిల్లా అధ్యక్షుడిగా ---------ఆర్‌.సింహాచలం ,
  • అసోసియేట్‌ అధ్యక్షులు-- ఎన్‌.ప్రకాష్‌కుమార్‌,
  • కార్యదర్శి----------------- కె.ఎస్‌.ఎన్‌.రాజు,
  • కోశాధికారి---------------- ఎస్‌.సన్యాసిరావు,

  పూర్వపు అధ్యక్షుడు : ఎం.కోటేశ్వరరావు,
   ఆదివారం స్థానిక అనిల్‌చంద్రపునీఠా డ్రైవర్ల భవనంలో పూర్వపు కార్యవర్గం సమావేశమైంది. ఇంతవరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎం.కోటేశ్వరరావు ఇటీవల పదవీ విరమణ చెందడంతో ఈ పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి నూతన డ్రైవర్ల సంఘ జిల్లా అధ్యక్షుడిగా సింహాచలం ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో పూర్వపు కార్యవర్గం , సబ్యులు , తదితరులు పాల్గొన్నారు.
  • ======================
  Visit my website -> Dr.seshagirirao

  Friday, April 27, 2012

  Lawer Clearks association Srikakulam Town, శ్రీకాకుళం ఫట్టణ న్యాయవాద గుమస్తాల సంఘం

  •     For 2012 year : Date of Election --26-April -2012

  • President         : kottakota Chinnaarao , 
  • Vice president : Vaddi Satyanarayana , 
  • Secretory         : Gantlana Ganesh , 
  • Joint Secretory : S.Nageswararao , 
  • Treasurer         : S. Disembararao , 

  Executive Members:
  •                          Dasarai Venkatapparao ,
  •                          M.Titupatirao , 
  •                         G. Ranganadham , 
  •                          k. Ranganadham , 
  •                         B. Rajulu , 
  •                         J. Nagabhushanarao,


  • ==============================
  Visit my website -> Dr.seshagirirao