Saturday, January 22, 2011

Hotel management association Srikakulam Town-పట్టణ హొటల్ యజమానుల సంఘం

  •  
  •  

శ్రీకాకుళం లో ఎన్నో హొటల్స్ ఉన్నాయి . స్టార్ హొటల్స్ అని కొన్ని , సాదారణ హొటాల్స్ అని , మెస్ల్ లని , టిఫిన్‌ పార్లలు అని రకరకాలు గా వెలసి ఉన్నాయి . ప్రజలనుండి , ప్రభుత్వం నుండి , క్వాళిటీ కంట్రోల్ అధికారులనుండి , శానిటేషన్‌ ఉద్యోగులనుండి ప్రతినిత్యము అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి . వ్యాపారమంటేనే సమస్యలతో కూడుకొని ఉంటుంది . . . వీటినన్నిటినీ సామరస్యముగా పరిస్కరించుకునేందుకు ఒక సంఘమంటూ ఉండాలి .

సంఘము 2011 సంవత్సరానికి :
  • అధ్యక్షులు : పి.వి.రమణ ,
  • ఉపాధ్యాక్షులు :పైడి శ్రీనివాస్ , అమ్మన్న శెట్తి ,
  • గౌరవ అధ్యక్షుడుగా : మోహనరావు ,
  • ప్రధాన కార్యదర్శిగా : బోయన శ్రీనివాసరావు ,
  • కార్యదర్శులుగా : ఆదిరెడ్డి , తిరుమలరావు , గోపి, కనకాల శ్రీనివాసరావు ,
కార్యవర్గ సభ్యులు :
  • శ్రీనివాస రెడ్డి ,
  • భీష్మ ,
  • గి.శ్రీనివాసరావు ,
  • భాస్కరరెడ్ది ,
  • శ్రీనివాసరావు ,
  • జగదీశ్వరరావు .
  • నాగీశ్వరరావు ,
  • కృష్ణారెడ్డి ,
  • అప్పారావు ,
  • సత్యనారాయణ ,
  • ఆనందరావు
-----------------------------------------------------
for May 2013 - April 2014

presidents :
1.Boyina Srinivasarao (Amaravathi Srinu),
2.Sabbella Adireddi (Teja Reddy).

  • =====================================
Visit my website -> Dr.seshagirirao

No comments:

Post a Comment