Tuesday, April 20, 2010

D.C.C.B.employee Association Srikakulam, డి.సి.సి.బి.ఉద్యోగుల సంఘం శ్రీకాకుళం

జిల్లాకేంద్ర సహకార బ్యంకు (డి.సి.సి.భి) ఉద్యోగ సంద్ఘ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవం గా ఎన్నికైనది . ప్రతి మూడేళ్ళ కొకసారి ఈ ఎన్నికలు జరుగుతాయి .
అధ్యక్షులు (President) ----------ఎస్.వి.ఎస్.జగదీఎష్ ,
ఉపా్ధ్యక్షులు (Vice President) --------ఎం.మధుసూధనరావు , ఎస్.వి.ప్రభాకరరావు లు ,
కార్యదర్శి (Secretary)------------కూన ఉపేంద్ర ,
సహాయ కార్యదర్శి (Add.Secretary)-----డొంకాన క్రిష్న ,
సమ్యుక్త కార్యదర్శి (joint secretary)-----రఘుమణి ,
కోశాధికారి (Treasurer)------------ఎస్.కనకరాజులు ,
డైరెక్టర్లు (Directors)--------------ముగ్గులు ఇతరులు ,
,
బ్యాంకు అనేది ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఒక ఆర్ధిక సంస్థ. ధనాన్ని ఋణంగా తీసుకోవటం మరియు ఋణాలు ఇవ్వటం మొదలైనవి దాని యొక్క ప్రాధమిక కార్యకలాపాలు. కాలంతో పాటుగా చాలా ఇతర ఆర్ధిక కార్యకలాపాలు కూడా అనుమతించబడ్డాయి. ఉదాహరణకు ఆర్థిక విపణులు మరియు పెట్టుబడి నిధులు వంటి ఆర్ధిక సేవలను అందించటంలో బ్యాంకులు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
  • =============================================
Visit my website -> Dr.seshagirirao

No comments:

Post a Comment