Friday, March 26, 2010

హిందీ వికాస వేదిక , Hindi prachara association




భారతదేశం లో ఎన్నో భాషలున్నాయి .. అసలు రాష్ట్రాలు ఏర్పడినదే భాషనూ ఆధారము గా చేసుకొనే కాదా ? మరి ప్రతి ఒక్కరు మాతృభాషను నేర్చుకోనక తీరదు కదా !. ప్రపంచీకరణ జరిగిన నేపద్యం లో ప్రపంచమంతా ఓ పెద్ద గ్రామము గా తయారైనది .. .. అందుకుగాను ప్రపంచ భాషనూ తప్పనిసరిగా నేర్చుకోవాలి . కావున నా ఉద్దేశం లో ప్రతి ఒక్కరు తన మాత్రుభాషతో పాటు ప్రపంచభాష అయిన ఇంగ్లీష్ ను నేర్చుకోవడం మంచిది . ప్రతిదీ మాతృభాషలోనే జరగాలి ...మించిన నాడే ఇంగ్లిష్ .

శ్రీకాకుళం హిందీ వికాస వేదిక కార్యవర్గము :

  • అధ్యక్షులు : బి.సింహాచలము ,
  • సమన్వయ కార్యదర్శి : జి.సింహాద్రి ,
  • కోశాధికారి : కోనూరు కల్యాణి చక్రవర్తి ,

  • ===========================================
Visit my website -> Dr.seshagirirao

No comments:

Post a Comment