Sunday, February 7, 2010

జేసీస్ శ్రీకాకుళం , JCI-Srikakulam




ప్రపంచ ష్టాయి లో స్వచ్చందం గా సేవ చేసే వ్యక్తిత్వ వికాస సంస్థ " జూనియర్ ఛాంబరు ఇంటర్నేషనల్ " (జేసీస్). యువతీ యువకుల్లో దాగి ఉన్న శక్తులను వెలికి తీసి , పరిపూర్ణ వ్యక్తులు గా ఎదిగేందుకు ఇది కృషి చేస్తోంది . కులమతాలకతీతం గా శిక్షణ ఇస్తూ వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తుంది .

జూనియర్ చాంబర్ ను అమెరికాలో సెయింట్ లూయీస్ ముస్సోఎఇ లో 1915 లో "యంగ్ మెన్స్ ప్రోగ్రిసివ్ అసోసియేషన్ " పేరిట ' హెన్రీ గ్రీసేన్ బియర్ ' స్థాపించారు . 1916 లో జూనియర్ సిటిజన్ గా , 1918 లో జూనియర్ చాంబర్ ఆఫ్ కామర్స్ గా , 1972 లో ఇంటర్ నేషనల్ జేసీస్ గా , 1988 లో జూనియర్ ఛాంబరు ఇంటర్నేషనల్ గా మార్పులు చెంది శాఖోప శాఖలు గా విస్తరించినది . ప్రస్తుతం ప్రపంచం లో 123 దేశాలలో ఉండి , మన దేశం లో 24 జోన్లు గా సేవలు అందుబాటులోకి వచ్చాయి .

శ్రీకాకుళం జిల్లాలో జేసీస్ :
జూనియర్ చాంబర్ - శ్రీకాకుళం పేరిట ' జామి భీమసంకరరావు ' వ్యవస్తాపకుడుగా , అధ్యక్షుడు గా 1986 లో ప్రారంభమయినది . ఇప్పటికి 23 ఏళ్ళు యువతీ యువకులకు పలు శిక్షణ తరగతులు నిర్వహించారు .

కార్య వర్గము :2009 - 2010
  • అధ్యక్షులు : నటుకుల మోహన్ ,
  • ఉపాధ్యక్షులు : పాలిశెట్టి మల్లిబాబు , ఫై.భారతి రమేష్ , పొడుగు శ్రీనివాస్ , డి.శ్రికాత్ , కే.రవిశంకర్ .
  • కార్యదర్శి : వి.వి.యస్.ప్రకాష్ ,
  • సంయుక్త కార్యదర్శి : వైస్యరాజు శ్రీనివాసరాజు ,
  • కోశాధికారి : కే.వి.యస్.యన్. మూర్తి ,
  • డైరక్టర్లు : ఆరుగురు .

కార్య వర్గము : 2010 - 2011(Nov 2010)
  • అధ్యక్షులు : వి.వి.ఎస్ ప్రకాష్ ,
  • ఫెమినా అధ్యక్షురాలు : Y.గీతాశ్రీకాంత్ ,
  • లైఫ్ స్టైల్ అధ్యక్షులు : మెట్ట అశోక్ కుమార్ ,
  • ఉపాధ్యక్షులు : పాలిశెట్టి మల్లిబాబు , ఫై.భారతి రమేష్ , పొడుగు శ్రీనివాస్ , డి.శ్రికాత్ , కే.రవిశంకర్ .
  • కార్యదర్శి : వి.వి.యస్.ప్రకాష్ ,
  • సంయుక్త కార్యదర్శి : వైస్యరాజు శ్రీనివాసరాజు ,
  • కోశాధికారి : కే.వి.యస్.యన్. మూర్తి ,
  • డైరక్టర్లు : ఆరుగురు .
జెసీఐ జోన్‌ అధ్యక్షులు : డి.వి.సతీష్ కుమార్ ,
జెసీఐ ఫెమినా అధ్యక్షురాలు : నీలిమా ప్రసాద్ ,

కార్య వర్గము : 2011 - 2012(Nov 2011)
07/11/2011 తేదీన సమావేశమై కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు .

అధ్యక్షుడు : పాలిశెట్టి మధుబాబు (లావేరు మండలం .. తామాడ గ్రామము ),
కార్యదర్శి : కోరాడ రమేష్ ,
కోశాధికారి : ముచ్చి నాగభూషణరావు ,
 -------------------------------------------------------------
 కార్య వర్గము : 2012 - 2013(feb 2013)
అధ్యక్షుడు : కోరాడ రమేష్ ,
ఫెమినా అధ్యక్షులుగా : శోభామల్లేషు ,
కార్యదర్శి :  ,
కోశాధికారి :  ,

ఈ కార్యక్రమానికి జె్సీస్ రాస్ట్ర అధ్యక్షులు : పి.యం.జి.శంకర్ , ఉపాధ్యక్షుడు : సాయిఉమాశంకర్ 

No comments:

Post a Comment